Singareni : సులబ్ కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలి.
Singareni : సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాల్లో యాజమాన్యం ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్ లవద్ద విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా యాజమాన్యం 2023-2024 ఆర్థిక సంవత్సరం లాభాల వాటాను వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్.(ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్. లు సింగరేణి యజమాన్యంను డిమాండ్ చేసారు. రామగుండం రీజియన్ లోని ఆర్ జి -1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు....