Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపంనే ఎందుకు వెలిగించాలి … ?

Karthika Masam : కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాసంతో, భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. నెలరోజుల పాటు ప్రతి హిందూ కుటుంబం పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ఈ మాసంలో ఉసిరికాయకు భక్తులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరిని నీటిలో వేసి సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు. ఉసిరికాయలతో దీపం పెట్టి తమ భక్తిని చాటుకుంటారు. ఉసిరికాయతోనే దీపం ఎందుకు వెలిగించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యం...