TNSF : గెస్ట్ లెక్చరర్ల వేతనాలు మంజూరు చేయాలి
TNSFపెద్దపల్లి పార్లమెంట్ నాయకులు ఎండి వాజిద్ డిమాండ్ TNSF : తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని TNSFపెద్దపల్లి పార్లమెంట్ నాయకులు ఎండి వాజిద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో అయన మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి అధ్యాపకులకు ప్రబుత్వం వేతనాలు ఇవ్వకపోవడంపై వాజిద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడిచిన ఐదు నెలల్లో ఒక్క నెల వేతనం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అప్పులు చేసి కుటుంబాన్ని...