Tulasi : తులసి కళ్యాణం ఎప్పుడు చేస్తారో తెలుసా ?

Tulasi : కార్తీక మాసం అతి పవిత్రమైనది. భక్తులు భక్తితో నిత్యం పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. ప్రతి హిందూ కుటుంబం తమ ఇంటిలో తులసి మొక్కకు పూజలు చేస్తారు. ఇదే మాసంలో తులసి మొక్కకు కళ్యాణం కూడా జరిపించి తమ భక్తిని చాటుకుంటారు. తులసి మొక్కకు కార్తీక మాసంలో ఎప్పుడు కళ్యాణం చేయాలి అనే విషయాన్నీ వేదంలో ఈ విదంగా చెప్పబడింది. వేద పండితుల పంచాంగం ప్రకారం తులసి కల్యాణం ముహర్తం ఈ విదంగా ఉంది. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి...