vastu tips : పుట్టింటి నుంచి వీటిని తెచ్చుకోండి…అప్పుల నుంచి విముక్తి ….

vastu tips : నిత్య జీవితంలో ప్రతి మనిషి ఎదో ఒక రూపంలో అప్పు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అప్పు తెచ్చుకుంటారు. తిరిగి చెల్లిస్తారు. కానీ కొందరు మాత్రం తమ కుటుంబ అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తారు. అవి కుటుంబం ఆదాయాన్ని మించి పోతుంటాయి. కానీ అవి తీరవు. చేసిన అప్పులు తీరాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తే కొంతవరకు అప్పులు తీరిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది. అప్పుల నుంచి కోలుకోవాలంటే ప్రతిరోజూ గణపతి పూజ చేయండి. స్పటిక రూపంలో...