Divali : దీపావళి పండుగ ఏరోజు జరుపుకోవాలి ….

Divali : దసరా పండుగ ఆనందంగా ముగిసింది. ఇప్పుడు వచ్చేది దీపావళి పండుగ. ఈ పండుగ అంటేనే లక్ష్మీదేవి పండుగ అని పిలుస్తాం. భక్తి శ్రద్దలతో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈ పండుగను అక్టోబర్ 31 అని కొందరు, మరికొందరేమో నవంబర్ ఒకటిన అని కొందరు అంటున్నారు. కానీ పంచాంగం ప్రకారం ఏరోజు జరుపుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి దీపావళి పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు వస్తుంది. అమావాస్య కు ఒకరోజు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశిని...