Tortoise : తాబేలు ఉంగరం నియమాలు ఏమిటో తెలుసా ?

Tortoise : చేతి అందం కోసం ఉంగరం పెట్టుకుంటారు. వెండి, బంగారం, రాగి ఉంగరాలను ధరిస్తారు. వాటికీ జాతకరీత్యా రత్నాలను పెట్టిస్తారు. ఇంకొందరు ఉంగరాలకు డైమండ్ పెట్టిస్తారు. ఇటీవల మరికొందరు తాబేలు ఉంగరం పెట్టుకుంటున్నారు. అయితే చాలా మందికి తాబేలు ఉంగరం ఎప్పుడు ధరించాలి. ఎలా చేయించాలి. ఏ చేతి వేలుకు పెట్టుకోవాలి అనే నిబంధనలు వేదంలో ఈ విదంగా చెప్పబడింది. తాబేలును పవిత్రంగా భావిస్తారు. సంపదకు ఒక చిహ్నం. తాబేలు ఉంగరాన్ని ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. రాగి, ఇత్తడి తో చేసిన...