Money : ఆ రెండు రోజులు అప్పు ఇవ్వరాదు…తీసుకోరాదు… ఆలా చేస్తే ఎం జరుగుతుందో తెలుసా ?
Money : డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. సమయానికి మనవద్ద డబ్బు లేదంటే అప్పు అడుగుతాం. ఎవరైన అడిగితే మనవద్ద ఉంటె అప్పు రూపంలో ఇస్తాం. అయితే అప్పు ఇవ్వడానికి, తీసుకోడానికి వారంలో రెండు రోజులు అతి ముఖ్యమైనవి. ఆ రెండింటిలో ఒకటి మంగళ వారం, మరొకటి శుక్రవారం. పొరపాటున చేతి నుంచి డబ్బులు కిందపడిపోతే ఎవరైనా హిందూ సంప్రదాయం ప్రకారం డబ్బు తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అప్పు కావాలని అడిగితే శుక్రవారం అసలే ఇవ్వరు. ఈ పద్దతి పురాతన కాలం నుంచి వస్తోంది....