Elephant : వెండి ఏనుగు బొమ్మ ఇంటిలో అవసరమా ? లేదా ?
Elephant : ఇంటిలోని కుటుంబ సభ్యులు ఆనందంగా గడపటానికి, ఆర్థికంగా ఎదగడానికి కొందరు పూజలు చేస్తారు. కొందరు దానధర్మాలు చేస్తారు. ఇంకొందరు ఉదయం, సాయంత్రం ఇంటి ఇలవేలుపు కు పూజ చేస్తారు. వీటితో పాటు వెండి ఏనుగు, ఆవు, లాఫింగ్ డాల్ బొమ్మలు కూడా ఇంటిలో పెట్టుకుంటారు. వీటిలో వెండి ఏనుగు ఇంటిలో పెట్టుకోవచ్చా, లేదా ? ఒకవేళ వెండి ఏనుగు కొంటె ఏ దిక్కున ఇంటిలో పెట్టుకోవాలి అనే విషయాన్నీ వాస్తు శాస్త్రంలో ఈ విదంగా ఉంది. వెండి ఏనుగు బొమ్మను ఇంటిలో...