Karpooram pooja : పచ్చ కర్పూరంతో పూజలు….కోరినన్ని వరాలు ఇచ్చే దేవత ఎవరో తెలుసా ?

Karpooram pooja : కర్పూరం రెండు రకాలు. ఒకటి సాధారణ కర్పూరం. మరొకటి పచ్చ కర్పూరం. రెండింటితో పూజలు చేస్తారు. కానీ ఇందులో పచ్చ కర్పూరం పూజతోపాటు ఆరోగ్యానికి కూడా వాడుతారు. అనారోగ్యానికి గురైన వారు పచ్చ కర్పూరాన్ని వాడితే నయమవుతారని వైద్యశాస్త్రంలో చెప్పబడింది. ముక్యంగా చాలా మంది పూజ కు సాధారణ కర్పూరాన్ని వాడుతారు. పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం చాలా తక్కువ. పచ్చ కర్పూరంతో లక్ష్మీ దేవి కి పూజలు చేపడితే కోరినన్ని వరాలు ఇస్తుందని వేదంలో చెప్పబడింది. వీలైనంత మేరకు లక్ష్మీ దేవి...