Tirumala prasadam : తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఎంతమంది తయారు చేస్తారో తెలుసా ?
Tirumala prasadam : తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమైపోతుంది. ఆ దేవుని దర్శన భాగ్యం ఎంతో, ప్రసాదం కూడా అంతే. సుమారు రెండువందల ఏళ్ల కిందటి నుంచే భక్తులకు లడ్డు తయారు చేసి భక్తులకు ప్రసాదం రూపంలో తిరుమల-తిరుపతి దేవస్థానం వారు అందజేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడానికి రోజుకు ఎందరు శ్రమిస్తున్నారు. ప్రసాదం తయారు చేయడానికి సరుకులు ఎంత వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి లడ్డు తయారు...