Shanku pooja : శంఖం ఎప్పుడు కొనుగోలు చేసి పూజ చేయాలో తెలుసా ???
Shanku pooja : పూజ సమయాల్లో ఎవరికి ఇష్టమైన వస్తువులను వారు కొనుగోలు చేసి పూజిస్తారు. కొన్ని సమయాల్లోనే వస్తువులను కొనుగోలు చేసి, పూజలు చేస్తేనే ప్రతిఫలం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అందులో శంకం కూడా ఒకటి కావడం విశేషం. శంకంను ఎప్పుడు కొనుగోలు చేయాలి. ఇంటిలో ఏ దిక్కున పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శంఖం అంటే శివునికి చాలా ఇష్టం. అదేవిదంగా లక్ష్మీ దేవికి కూడ ఇష్టమే. శంఖం పూజించే వారికి లక్ష్మి...