durgadevi : మోదీ పూజలు చేసిన ఆలయంలో అమ్మవారి కిరీటం మాయం.

durgadevi : దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిదంగా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో కూడా భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారి పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారు. కోరిన కోరికలు తీరడంతో వివిధ రూపాల్లో తమ మొక్కులు అమ్మవారికి చెల్లించుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని సత్ ఖీరా పట్టణంలోని శ్యామ్ నగర్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జెషోరేశ్వరి కాళీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. 2021 లో ఈ ఆలయాన్ని మన దేశ ప్రధాన...