Ayuda pooja : దసరా రోజు ఆయుధ పూజ ముహూర్తం ఇదే
Ayuda pooja : పండుగలన్నిటికంటే పెద్ద పండుగ ఏదని ఎవరిని అడిగిన క్షణాల్లో చెప్పేస్తారు దసరా పండుగ అని. ఎందుకంటే ఏ పండుగకు లేనంత గొప్పతనం ఆ పండుగకు స్పష్టంగా కనబడుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ, దేవి నవరాత్రులు, దసరా పండుగ రోజు కొత్త బట్టలు ధరిస్తారు. జమ్మి చెట్టు పూజ చేస్తారు. సాయంత్రం రావణ దహన కార్యక్రమం నిర్వహించడంతో దసరా పండుగ సంబరాలు ముగుస్తాయి. అయితే ఈ ఏడాది విజయ దశమి ఈరోజు వచ్చింది. రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు.. వాటి...