congress : కాంగ్రెస్ తో ఆ పార్టీ దోస్త్ కటీఫ్ .

congress : హర్యానా లో విజయాన్ని ముద్దాడాల్సిన కాంగ్రెస్ పార్టీ చేజేతులారా పోగొట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగింది. పరాజయాన్ని మూటగట్టుకుంది. మితిమీరిన ఆత్మ విశ్వాసమే కొంప ముంచిందినే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పరాజయంతో ఏమి మాట్లాడాలో తెలియక ఏవిఎం లపై నింద వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇంటిలో ఉన్న తప్పులు దిద్దుకుంటే పార్టీ కి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ పండితులు సలహాలిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఈవీఎం లపై వేస్తున్న నిందలను ఇండియా కూటమిలోని పెద్దలు కూడా సమర్ధించక పోవడం విశేషం. హర్యానా ఎన్నికల్లో...