BRS : BRS పార్టీ పేరు మారుతోంది ?
BRS : ఏళ్ల తరబడి తెలంగాణ సాధన కోసం నిరంతరం ఉద్యమం. ఆ తరువాత పదేళ్ల పాటు చేతిలో తెలంగాణ పగ్గాలు. పదేళ్ల గులాబీ అధినేత కేసీఆర్ పరిపాలనలో కొంత మోదం. మరికొంత ఖేదం. ఇందులో ఎమ్మెల్యేల పనితీరు కొంత ఉండగా, అధినేత పనితీరు కూడా మరి కొంత చేరింది. రెండోసారి అధికార పగ్గాలు చేత పట్టగానే పగ్గాలు అదుపు తప్పిపోయాయి. ముఖ్యముగా ప్రాంతీయ పార్టీగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ని అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా నామకరణం చేశారు....