bjp leaders : రాసలీలల్లో కాషాయం నేతలు

bjp leaders : 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ కి ఏపీ లో తన కంటూ ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని లేరు. అటువంటి పార్టీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగురవేశారు. అటువంటి పార్టీ ని ప్రజలు ఆదరిస్తే, కొందరు నేతలు రాసలీలలు ఆడుతూ పార్టీ పరువును బజారున కలుపుతున్నారు. పార్టీకి మాతృ సంస్థ సంఘ్ పరివార్. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారు...