singareni : సింగరేణి లాభాలను ఎలా లెక్కిస్తారో తెలియదా ?…..సీతారామయ్య

singareni : 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గుగని కార్మికులు సాధించిన లాభాల వాటాల్లో కొన్ని కార్మిక సంఘాలు అసత్యపు ప్రచారాన్ని చేస్తున్నాయని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా చెల్లింపులో అన్యాయం జరిగితే తమ సంఘం సహించేది లేదన్నారు. కార్మికుల హక్కుల కోసం పోరాడిన సంఘంగా ఏఐటీయూసీ కి సింగరేణిలో ఒక చరిత్ర ఉందన్నారు. లాభాల వాటా చెల్లించే విధానంలో ఎలా లెక్కిస్తారో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్న సంఘాలకు...