Singareni : సింగరేణి లో బీఆర్ఎస్ పోరుబాట.

Singareni : 2023-2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గుగని కార్మికులు సాధించిన లాభాల్లో 33 శాతం కార్మికులకు పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టినట్టు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తెలిపారు. గోదావరి ఖని పట్టణంలోని చౌరస్తా వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరసన దీక్ష చేపటాడుతున్నామని బాల్క సుమన్ తెలిపారు. సింగరేణి కార్మికులకు న్యాయంగా...