water : పరిగడుపున నీళ్లు తాగుతున్నారా ? ఏం జరుగుతుందో తెలుసా ?
water : ఉదయం నిద్రలేవగానే సాధారణంగా కొందరు పళ్ళు తోమిన తరువాతనే నీళ్లు తాగుతారు. కొందరు పళ్ళు తోమకుండా కూడా తాగుతారు. ఈ రెండు పద్ధతుల్లో కొందరు గోరు వెచ్చనివి, మరి కొందరు మామూలు చల్లని నీళ్లు తాగుతారు. పరిగడుపున , పళ్ళు తోమకుండా తాగడం వలన నోటిలో ఉన్న బాక్టీరియా అంత కూడా కడుపులోకి పోయి ఇబ్బందులు ఎదురవుతాయనే అపోహ కూడా ఉంది. కానీ పరిగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వలన మన శరీరానికి అనేక లాభాలు ఉన్నవని పలువురు వైద్య...