thirumala darshanam : తిరుమల వెంకన్న దర్శనం వాట్సాప్ తోనే
thirumala darshanam : నిత్యజీవితంలో మొబైల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరమే. ఈ రెండింటితో కుటుంబానికి అవసరమైన పనులు చేసుకుంటున్నారు. ఒక్కరోజు నెట్ కనెక్షన్ పోయిందంటే మన భాద వర్ణనాతీతం. మొబైల్ వాట్సాప్ తో రైల్ టికెట్, బస్సు టికెట్, సినిమా టికెట్ సౌకర్యం పొందుతున్నాం. వీటన్నిటిని నిత్యజీవితంలో పొందు తున్నప్పుడు వాట్సాప్ తో తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎందుకు కాకూడదు అనే ప్రశ్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కలిగింది. తిరుమల, తిరుపతి వెంకటేశ్వర...