mla : పరిపాలనలో దూకుడు పెంచిన ప్రేమ్ సాగర్ రావ్

mla : మంచిర్యాల నియోజక వర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కొందరు కప్ప గంతులు వేశారు. కానీ ప్రేమ్ సాగర్ రావ్ మాత్రం కాంగ్రెస్ జెండా నీడనే ఉన్నారు. తెలుగు దేశం కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పెద్దల అభిమానాన్ని పొందారు. ఆ విషయంలో...