Ilachi : యాలకులు… ఆ వ్యాధిని అడ్డుకోవడంలో మొదటిది

Ilachi : నోటి దుర్వాశన రాకుండా అడ్డుకోడానికి ఉపయోగపడుతుందని అందరు భావిస్తారు. కూరలు సువాసన రావడానికి వాడుతారు. పాయసం లో ఉపయోగిస్తారు. కానీ యాలకులను నిత్యం వాడితో వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రతిరోజు యాలకులను తిన్నచో క్యాన్సర్ వ్యాధి రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాలకులవలన జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం...