Garlic : వెల్లుల్లి…. లాభాలు తెలిస్తే వాడకుండా ఉండలేరు….

Garlic : మసాలా దినుసులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో శరీరానికి బోలెడన్ని లాభాలు ఉన్నవి. ప్రతి ఒక్క దినుసు శరీరానికి ఉపయోగపడుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి మసాలా దినుసులను ఆయుర్వేద రూపంలో వాడుతున్నాం. ఈ దినుసుల్లో వెల్లుల్లి ఒకటి. ఈ వెల్లుల్లి ని ప్రతి రోజు ఒక రెబ్బ వాడితే ఎన్నో లాభాలు ఉన్నవని వైద్య పరిశోధనలో తేలింది. వెల్లుల్లి వేగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి పాయను...