break fast : బ్రేక్ ఫాస్ట్ తో శరీరానికి బోలెడు లాభాలు

break fast : ఉదయం నిద్ర లేవగానే కొందరు కాఫీ తాగుతారు. కొందరు పళ్ళు తోమిన తరువాతనే కాఫీ లేదంటే, టి తాగుతారు. మరికొందరు హార్లిక్స్, బూస్ట్ కలిపిన పాలు తాగుతారు. వీటిలో ఏదయినా ఒకటి తాగిందంటే మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఏమి తినరు. అంటే అల్ఫాహారం కూడా ముట్టరు. ఇలా ఒక నెల బ్రేక్ ఫాస్ట్ ముట్టకుండా ఉంటె ఏమవుతుందో తెలుసా ? శరీరానికి ఎంతో నష్టం. అల్ఫాహారం తింటేనే శరీరానికి బోలెడు లాభాలు ఉన్నాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు....