rajanikanth : ఆసుపత్రిలో చేరిన హీరో రజనీకాంత్

rajanikanth : ప్రముఖ నటుడు రజనీకాంత్ మంగళవారం చెన్నయ్ లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆయన అకస్మాత్తుగా ఇంటిలో అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆసుపత్రి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆపరేషన్ చేయాల్సిందిగా కుటుంబసభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏ మాత్రం ఆలోచించకుండా వైద్య బృందం ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసింది. ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పొత్తి కడుపు భాగంలో సర్జరీ చేశారు , సర్జరీ చేసిన భాగంలో...