petra amavasya : బ్రాందీ షాప్ లు ఫుల్…. ఎందుకున్నాయో తెలుసా ??
petra amavasya : పితృ పక్షాలు బుధవారం తో ముగియనున్నాయి. రేపు ఒక్కరోజు మాత్రమే పెద్దల పండుగను జరుపుకోడానికి అవకాశం ఉంది. చనిపోయిన వారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా కుటుంబ సభ్యులు పెడుతారు. దీన్నే పెద్దల పండుగ అనికూడా అంటారు. ఈ పండుగను ఎక్కువ మంది అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ అమావాస్య చివరి రోజు కావడంతో కుటుంబం అంతా కలిసి జరుపు కుంటారు. ఇదే రోజు నుంచి విద్యార్థులకు సెలవులు. పిల్లలతో కలిసి జరుపుకుందామని అనుకున్న వారికి పెద్ద చిక్కు వచ్చింది. పితృ...