CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 01 October 2024, 5:56 am Posted by : coalbelt 24 News

actor govind : సినీ నటుడు గోవిందా కు బుల్లెట్ గాయాలు

actor govind : ప్రముఖ హిందీ పరిశ్రమకు చెందిన గోవిందా కు మంగళవారం బుల్లెట్ గాయాలైనాయి. ఆయన వ్యక్తిగత లైసెన్స్ గన్ పేలింది. దింతో ఆయన కాలుకు తీవ్రగాయాలైనాయి. వెంటనే గోవిందాను ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంటి నుంచి కలకత్తాకు వెళుతున్న సందర్బంగా చేతిలో నుంచి గన్ జారి కింద పడింది. గన్ పేలడంతో ఆయన కలలోకి బులెట్ దూసుకెళ్లింది.

ఆసుపత్రిలో వైద్యులు కాలులో ఉన్న బులెట్ ను తొలగించారు. గోవిందా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. కొద్ది రోజుల పాటు నటుడు గోవిందా ఆసుపత్రిలోనే ఉంటారని ఆయన వ్యక్తిగత సహాయకులు ప్రకటించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});