govt job : పదోతరగతి తో పర్మినెంట్ గా ప్రభుత్వ జాబ్. జీతం 35 వేలు

govt job : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ( నాబార్డ్ ) సంస్థ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ సంస్థ అయిన నాబార్డు లో 108 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 108 పోస్టులన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కావడం విశేషం. పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఇస్తూ నాబార్డ్ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగానికి ఎంపికయిన వారు పర్మినెంట్. ప్రతి నెల...