ysrcp : అయన మాటలకు అర్థాలే వేరులే ….
ysrcp : ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం. దీన్నే చాలా మంది రాజకీయం అనుకుంటారు. వాస్తవానికి ఇది కాదు. రాజకీయం అంటే తనను తాను కాపాడుకుంటూ, ప్రత్యర్థుణ్ని ఓడించాలి. రాజకీయ పదవిని కాపాడుకోవడం నాయకుడి చేతిలోనే ఉంటుంది. ప్రత్యర్థులను ఓడించడం మాత్రం ప్రజలతో చేయించాలి. ఈ ఫార్ములా తెలియక నాయకులు బొక్కబోర్లా పడిపోయి లేవడంలేదు. ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి రాజకీయ ఎత్తులు వేయడంలో చాణక్యుడు అని చెప్పవచ్చు. చంద్రబాబు చిన్న వయసులో ఖద్దరు చొక్క వేసినా ఇప్పటికి కూడా తన ప్రసంగాల్లో ఎం...