ram charan : రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్నది ఎందరో తెలుసా ?
ram charan : ప్రముఖ నటుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై అభిమానులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజుల తరువాత రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రాబోతోంది. శంకర్ దర్శకత్వం. సంగీత దర్శకుడు తమన్. ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్’ అనే వీడియో కూడా రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాన్ని నింపారు. ' ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్ ’ అనే పాటను చిత్రీకరించడంలో సినిమా పెట్టుబడిదారులు ఎక్కడ కూడా...