jaanvi : నటించింది సగం సినిమా…తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
jaanvi : తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ సీనియర్లను తట్టుకుంటదా అనే అనుమానాలు తలెత్తాయి. దేవర సినిమా చూసే వరకు కూడా ఆమె నటన పై కూడా అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి తన సత్తా ఏమిటో చూపించి సీనియర్లకు సవాల్ విసిరింది జాన్వీ కపూర్. దేవర సినిమాలో ‘చుట్టమల్లె’ పాటలో చేసిన డాన్స్ అదిరింది. తెరపై సినిమా మొదలైనప్పటి నుంచి జాన్వీ కపూర్ ఎప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూసారు. సగం...