dy cm pavan : పవన్ పండుగ వచ్చేసింది ….

dy cm pavan : ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా ఏడాదిపాటు కెమెరా ముందుకు రాలేదు. ఆయన ఒప్పుకున్న సినిమాలు నిలిచి పోయాయి. వాటిని ఇప్పడు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అధికారం లోకి కూటమి రాగానే మంత్రి పదవి చేపట్టారు. కొద్దిరోజుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పడు కాస్త తీరిక దొరకడంతో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. మొఘలాయిల పరిపాలనకు సంభందించిన కథ అధారంగా హరి...