news : పత్రిక ఎడిషన్ ఇంచార్జ్ బూతు పురాణం ….

news : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక లో ఎడిషన్ ఇంచార్జ్. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ కు భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు అవసరం ఉండి డబ్బులు తీసుకున్నాడో ? లేదంటే ఈయనకు అవసరం ఉండి ఆయన అవసరానికి డబ్బులు ఇచ్చాడో తెలియదు. కానీ ఇద్దరి ఫోన్ సంభాషణ వింటే మాత్రం ఆ పత్రిక రిపోర్టర్ వద్ద మాత్రం ఆ ఎడిషన్ ఇంచార్జ్ డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణ బయటకు వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు దినపత్రికలో...