BRS KTR : కేటీఆర్ రాజకీయంగా అనుసరిస్తున్నది ఎవరినో తెలుసా ?
BRS KTR : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ సిపి. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఏపీ లో గల్లీ, గల్లీ తిరిగారు. ఎన్నో మాయమాటలు చెప్పారు. ప్రజలు నమ్మారు. రాజకీయ పండితుడు చంద్రబాబును ఓడించాడు. ఏ ప్రజలైతే నమ్మారో, వాళ్లే జగన్ ఓడించారు. ఇలా జగన్ రాజకీయానికి ఒక చరిత్ర ఉంది. కానీ తెలంగాణ లో మాత్రం మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ జగన్ ను అనుసరిస్తున్నట్టు కనబడుతోంది. కేటీఆర్ చెమట చుక్క రాల్చకుండా నేరుగా...