ys jagan : వైఎస్ జగన్ తిరుపతి ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?

ys jagan : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కల్తీదని దేశమంతా తెలిసిపోయింది. లడ్డు ప్రసాదం విషయంలో వైఎస్సార్ సీపీ పరిస్థితి ఏపీ లో దయనీయంగా మారింది. కల్తీ నెయ్యి ఇప్పుడు వైసీపీ పునాదులను కదిలిస్తోంది. పార్టీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీ ఉనికికి పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఒకవైపు కోరి తెచ్చుకున్న వెంకన్న స్వామి లడ్డు గొడవ, మరోవైపు పార్టీ నాయకులు కండువా మార్చుకోవడం. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోడానికి...