Chiranjeevi : చిరంజీవి పెళ్లి ఎలా కుదిరిందో తెలుసా ?

Chiranjeevi : చిరంజీవి పెళ్లి సంబంధం ఎలా కుదిరిందో చాలా మంది అభిమానులకు తెలియదు. ఒక రోజు చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంటికి వెళ్లారు. అల్లు రామలింగయ్య ఇంటిలో చిరంజీవి స్నేహితుడు సత్యనారాయణ అద్దెకు ఉంటాడు. సత్యనారాయణ కోసం అల్లు వాళ్ళ ఇంటికి వెళుతాడు చిరంజీవి. అప్పటికే అక్కడ అల్లు రామలింగయ్య ఇంటి హాల్ లో ఒకావిడ ఉంటుంది. ఆవిడను సత్యనారాయణ ఉన్నాడా అని అడుగుతాడు చిరంజీవి. అప్పుడు ఆమె పైన గదిలో ఉన్నాడు. వెళ్ళండి అని చెబుతుంది. చిరంజీవి కూడా ఆమె చెప్పిన...