Bathukamma : ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటారో తెలుసా ?
Bathukamma : మొదటి రోజు బతుకమ్మ ఆడుతారు. ఆ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. కానీ చాలా మందికి ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటారో తెలియదు. మొదటి రోజు బతుకమ్మ ఆడటానికి ఒక రోజు ముందుగానే మహిళలు నచ్చిన పూలను చెట్ల నుంచి సేకరించుకుంటారు. వాటిని నీటిలో వేసి, మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆ విదంగా బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ విదంగా ఎనిమిది రోజులు చిన్న బతుకమ్మలతో మహిళలు...