Tirupathi : కాలినడకన వెళుతున్న డిప్యూటీ సీఎం
Tirupathi : తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కల్తీదేనని విషయం తేలిపోయింది. ఈ విషయం దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న వారిని చట్టపరంగా శిక్షించాలని హిందు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా దర్యాప్తుకు ఆదేశించింది. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం నివేదిక కూడా కోరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన అయితే అందరి కంటే ఎక్కువగానే కనబడుతోంది. ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. వెంకన్న స్వామి ని క్షమించాలని కోరుతూ పదకొండు రోజుల...