ration dealer : రేషన్ డీలర్లకు గౌరవ వేతనం
ration dealer : ప్రభుత్వ చౌక ధరల దుకాణం డీలర్లకు ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం రూ : 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైద్రాబాద్ లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని రేషన్ డీలర్లు నిర్వహించారు. ఈ సమావేశానికి రేషన్ డీలర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన రేషన్ డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ డీలర్లు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎన్నో ఏల్ల నుంచి వాళ్ళ సమస్యలు...