MP OYC : ప్రభుత్వానికి లేఖ రాసిన ఎంపీ ఒవైసీ
MP OYC : పెళ్లి సంబరాలు కావచ్చు. లేదంటే పండుగ సంబరాలు అయినా కావచ్చు. మరేదయినా సంబరాలు కావచ్చు. అక్కడ డీజే ఉండాల్సిందే. యువత డాన్స్ చేయాల్సిందే. డీజే ఉండి యువత లేదంటే అంత చప్పగానే ఉంటుంది. యువత ఉండి డీజే లేదంటే కూడా మరింత చెప్పగానే ఉంటది. ఇది నేటి తరం లో డీజే, యువత కలిస్తే ఒక సంబరం. కానీ గతంలో గ్రామాల్లో ఉన్న డప్పులతో పెళ్లిళ్లు, సంబరాలు జరిగేవి. కొంత ఉన్నత స్థానంలో ఉన్నవారు అయితే సన్నాయి, వాయిద్యాలతో పెళ్లిళ్లు,...