TTD : కిలో నెయ్యి రూ : 320……..బిర్యానీ రూ : 5

TTD : " రన్ " అనే తెలుగు సినిమా చాల మంది చూసే ఉంటారు. అయినా ఆ సినిమా ఎప్పుడో చూసి ఉంటారు. అందులోని సన్నివేశాలు ఎందుకు గుర్తుంటాయి. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఆ " రన్ " సినిమాలోని నటుడు సునీల్ సన్నివేశానికి, తిరుపతి వెంకన్న సామి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నటుడు సునీల్ రన్ సినిమా సన్నివేశానికి వద్దాం. నటుడు సునీల్ రోడ్ వెంట వెళుతున్న సమయంలో అతనికి ఐదు రూపాయలకే...