singareni : సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లించడానికి నిర్ణయం
singareni : 2023 - 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ సాధించిన లాభాల వాటాను చెల్లించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గుర్తింపు సంఘంతో జరిగిన చర్చల్లో వాటాల చెల్లింపు పై నిర్ణయం జరిగిందన్నారు. అక్టోబర్ మొదటి వారంలో కార్మికులకు లాభాల వాటా చెల్లించే విదంగా యాజమాన్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కార్మికుడికి రూ :...