marriage : చిరంజీవితో నటించిన ఆమె మూడో పెళ్లి చేసుకుంది …. తెలుసా ?
marriage : ఆమె నటనకు తిరుగులేదు. సహజ నటి అనే పేరు ఉంది. ఒకరిని వివాహం చేసుకోగా విడాకులు తీసుకొంది. ఆ తరువాత మరొకరిని వివాహం చేసుకోగా అతను మరణించాడు. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిరంజీవితో కలిసి హీరోయిన్ గా నటించిన ఆ నటి ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుందని తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఆ నటి ఇప్పటి వరకు కూడా మూడో పెళ్లి చేసుకున్నట్టుగా వస్తున్న వార్తలను మాత్రం ఆమె ఖండించక పోవడం...