congress : ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఇరువై కి పైగా నాయకుల పోటీ

congress : కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని అధికారంలో ఉన్నా, లేకున్నా పదవుల కోసం ఆశపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్ర, జాతీయ కమిటీ మారినప్పుడల్లా ఆశావహుల సంఖ్య భారీగానే ఉంటది. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త రథ సారథి భాద్యతలు చేపట్టారు. రాష్ట్ర కమిటీ కొత్తగా నిర్మాణం కాబోతోంది. ఆ కొత్త కమిటీలో పదవి కోసం ఆశపడే వారి కంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...