mlc kavitha : రాజకీయాలకు దూరంగా కవిత ?
mlc kavitha : ఎమ్మెల్సీ కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్ట్ కావడం జైలు కు వెళ్లడం ఇది నాణానికి ఒకవైపు మాత్రమే జరిగింది. కానీ కవిత జైలు నుంచి బెయిల్ పై వచ్చినపుడు ఏమి మాట్లాడిందో ప్రజలందరికి తెలుసు. ఆవేశంగా మాట్లాడిందా. ఆలోచించే మాట్లాడిందా లేదంటే నోరు జారిందా అనేది కూడా ఆమెకే తెలుసు. నేను మొండి దాన్ని. అటువంటి దాన్ని నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను అంటూ ఆవేశంగా...