mla : శాంతి భద్రతలపై దృష్టి సారించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్
mla : నియోజకవర్గం అభివృద్ధి. మరోవైపు నియోజకవర్గంలో శాంతి భద్రతలు. ఇవి రెండు కూడా ఏ ఎమ్మెల్యేకు అయినా తప్పనిసరి. ఈ రెండింటిని రైల్ పట్టాలుగా భావించాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి సక్రమంగా లేకపోయినా ఆ నాయకుడు ప్రజలకు దూరం కావడం ఖాయం. అభివృద్ధి అనేది కొంతవరకు వెనుక, ముందు కావచ్చు. కానీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు అదుపుతప్పితే మాత్రం ప్రజల్లో నాయకుడు కూడా పట్టుతప్పిపోతాడు. అందుకనే మంచిర్యాల నియోజక వర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ నియోజకవర్గం అభివృద్ధి తోపాటు శాంతి...