jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కోరిక ఏమిటో మీకు తెలుసా ?
jr NTR : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి ఊపు మీద ఉన్నారు. ఆ సినిమా పై అయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నెల 27 న విడుదల చేస్తున్న సందర్బంగ అభిమానులు ఉత్సహంతో ఉన్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటి స్వర్గీయ శ్రీదేవి కూతురు జాహ్నవి నటించింది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమయ్యారు. ఇప్పుడు అయన తన పరిధిని పెంచుకోడానికి ఉత్సాహంగా ఉన్నారు. దేవర సినిమాకు సంబంధించిన విషయాలను...