Jani Master: జానీమాస్టర్‌పై పోక్సో కేసు..

Jani Master:  చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మూడు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనపై లైగింక వేదింపులకు పాల్పడ్డాడని, అత్యాచారం కూడా చేసాడని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. కొరియో గ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ లడఖ్...