Inter : మూసివేత దిశలో ఇంటర్ విద్య ?

Inter : విద్యాభివృది కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనేక సంస్కరణలు తీసుకు వస్తోంది. అయినా పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కానరావడం లేదు. 2020 లోనే ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు సైతం జారీ చేసింది. అయినప్పటికీ నేటికి కూడా ఏడూ రాష్ట్రాలు నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం లేదు. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం తెలంగాణ లో ప్రాథమిక,...